అన్నీ కథలు

‘వంశీ’ గారి కథ ‘శంకర్రావ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్’

&

ఈ వారం ‘కథా నీరాజనం’ లో సుప్రసిద్ధ సినీ దర్శకులు , కథా రచయిత , వంశీ గారి ‘ శంకర్రావు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ‘ అనే కథను పరిచయం చేస్తున్నాం. ఆడియోలో ముందుగా హర్షా, గిరి, ఇంకో...

అమ్మూరు

1981 వ సంవత్సరం – చిన్నా : “అమ్మా ! నేనొచ్చేసా!” అంటూ పుస్తకాల సంచీని ఒక మూలకి, చేతి లోని క్యారేజీ ని ఇంకో మూలకి విసిరేస్తూ వచ్చి అమ్మకి అతుక్కు పోయాడు చిన్నా. స్కూల్...

సాబువ్వ

మబ్బులు కమ్మిన ఆకాశాన్ని తీక్షణంగా చూస్తున్న వరదయ్యను చూసి “ఏందయ్యా.. పైన మోడం గట్టిందెప్పుడూ సూళ్ళేదా” అని భార్య భూదేవమ్మ నవ్వుతోంది. “కాదే దేవమ్మా .. ఎప్పుడూ ఓ సుక్క గూడా రాల్చని...

శ్రీ మధురాంతకం నరేంద్ర గారి ‘కాకులు గ్రద్దలు’ సంక్షిప్తకథ

‘కథా నీరాజనం’ శీర్షికన, హర్షణీయం లో మొట్టమొదటి గా సంక్షిప్తీకరించిన కథ, ‘కాకులు గ్రద్దలు’ కథా రచన: సుప్రసిద్ధ కథా రచయిత డాక్టర్ మధురాంతకం నరేంద్ర గారు. ఈ కథ వారి పాత్రల సహజ...

హర్షణీయంలో డాక్టర్ మధురాంతకం నరేంద్ర గారు

హర్షణీయానికి మరో మారు మీకందరికీ స్వాగతం. గత ఐదు నెలలుగా, హర్షణీయానికి మీరందరూ ఇస్తున్న ప్రోత్సాహానికి మా హృదయ పూర్వక కృతజ్ఞతలు. హర్షణీయం ద్వారా మా పాఠకుల్ని, శ్రోతల్ని , తెలుగు కథా సాహిత్యానికి కొంత...

బెల్లంకొండ వెంకటేశ్వర్లు !

ఆరవ తరగతి మొదలయ్యి మూడు నెలలు అయ్యింది. ఆరు ఊర్ల కు కలిపి ఒక జెడ్.పి ఉన్నత పాఠశాల మా బడి. వేరు వేరు ఊర్ల నుండి వచ్చిన పిల్లకాయలందరమీ ఒకరికొకరు అప్పుడప్పుడే అలవాటు పడుతున్నాము ఒక రోజు బడికి...

బెల్లం టీ ‘నెమలి కన్ను’ మురళి గారు

ఈ సారి, హర్షాతిధ్యం శీర్షికన, శ్రీ మురళి గారి, బ్లాగ్ ‘నెమలి కన్ను’ పరిచయం చేస్తున్నాం. ఆయన, 2009 వ సంవత్సరం నించి తన బ్లాగ్ ను నిర్వహిస్తున్నారు. తాను స్వయంగా చక్కటి కథలను రాయడమే కాకుండా...

ఒక అన్నార్థుడి గోల!

రేయ్! కిరణు రాత్రికి, నేను మన గొట్ల పాలెం గౌతమి టాకీస్ లో పాండవ వనవాసం సినిమా కి వెళ్తున్నా”“ఎవరితో వెళ్తున్నావు రా! గిరి బావ”“ఇంకెవరి తో రా మా అన్న శుంఠ...

హృదయస్పందనల చిరు సవ్వడి!

ఈ సారి, హర్షాతిధ్యం శీర్షికన, శ్రీ భాస్కర్ రామి రెడ్డి గారి, బ్లాగ్ పరిచయం చేస్తున్నాం. ఆయన, గత పది సంవత్సరాలుగా తన బ్లాగ్ ను చక్కటి, చిక్కటి తెలుగులో, ‘హృదయస్పందనల చిరుసవ్వడి’ పేరు తో...

మా గిరిజక్క పిచ్చి చిట్టాలు!

“మా నాయన పేరు మీ పేరు ఒకటే,  సుందర రామయ్య, అందుకే నిన్ను ఇక నుండి నాయనా అనే పిలుస్తాను” అంది మా పక్కింటి  గిరిజక్క, మా నాన్నతో.  “సరేనమ్మా  నువ్వు ఆర్డర్ వేసింతర్వాత, కాదనే ధైర్యం...

అతిథి దేవోభవ!

కేరళ – ఒక కేళీరవం, కళల మౌక్తికం..ప్రపంచమంతా ప్రేమగా పిలిచే ” గాడ్స్ ఓన్ కంట్రీ “.ఎలా వర్ణిద్దాం ఈ అద్భుతాన్ని!!పర్యాటకులను కట్టిపడేసే వాయనాడ్ లో ఉదయించే సూర్యుడిని తాకే చల్లటి...

మా తాత రాసిన రాత!

“చిన్నయ్య! ఈ రోజు నువ్వు ఒక అమ్మాయిని చూడడానికి వెళ్లి రావాలి. నీతో పాటు, మీ అక్క, బావ, మా చిన్నమ్మ వస్తారు” ఆ రోజు ఉదయమే, మా అన్న పెళ్లి అయ్యింది. మేము ఇవ్వాల్సిన రిసెప్షన్ కూడా అదే రోజు...

నేనెక్కాల్సిన బస్సు!

“అమ్మా ! ఎందుకమ్మా! ఎన్ని సార్లు నాన్న చెయ్యెత్తినా ఏ బస్సూ ఆగట్లేదు” ? మిట్ట మధ్యాహ్నం పన్నెడున్నర, ఎండాకాలం. హైవే పక్కనే నిల్చొని వున్నాం నేను అమ్మా నాన్న. “ఇంక ఆగలేనమ్మా ఇంటికి పోదాం ...

ప్రణవం – ప్రణయం – పరిణయం

చక్కగా టేపు వేసున్న కవర్ కొరియర్ లో వస్తే వెనక్కి తిప్పి చూశాను. పంపిన ఊరు అందరికీ తెలిసిన మదనపల్లె అయినా పంపివాయన పేరు నాకు తెలియని ఆనందరావు.

లీలా కాలనీ

తలుపులు దబదబా బాదుతున్న శబ్దం . గడియారం చూస్కుంటే సాయంత్రం ఆరున్నర అయ్యింది.. డోర్ ఓపెన్ చేస్తే, బయట నిలబడున్నాడు నీటు గా డ్రెస్సు అయ్యి తన స్టాండర్డ్ నిశాచర వస్త్రాలు – బ్లాక్ జీన్సు, బ్లాక్...

పెద్దంతరం చిన్నంతరం!

“కొంచెం అన్నం పక్కన పెట్టుకొని అందులో పప్పు కలుపుకోండి!” “ఆ! ఆ ! అంతా పప్పే కలిపేసుకున్నావ్, నేను కొంత అన్నము లోకే కలుపుకోమన్నానా!” “కొంచెం అన్నం మిగుల్చుకుంటే అరటికాయ...

అర్థాంతర ప్రయాణాలు!

అమ్మ పొట్టలోనే ఇంకొన్ని రోజులు హాయిగా వుందామనుకున్న నన్ను, అలా ఉండటం కుదరదు అంటూ ఫోర్సెప్స్ లాటి పరికరాలు వాడి మరీ ఈ లోకం లోకి తీసుకొచ్చారు అమ్మ తో పని చేసే సహ డాక్టర్స్.

ఈ కథకి టైటిల్ పెట్టటం నా వల్ల కాదు!

నా అమెరికా ప్రయాణం మరియు డెన్వర్ కి చేరటంలో పడ్డ అష్టకష్టాలు నేను ఇదివరకే మీకు నా అమెరికా యాత్రలో వివరించాను. నా డెన్వర్ కష్టాలు అంతటితో ఆగలేదు. నేను మరియు మన నాయుడుపేట వాసి అయిన బుడ్డ రాజేషు ఒక...

అప్పుడప్పుడూ ‘ఉదయించే’ మా సుడిగాడు!

"బాస్, ఏ బ్రాంచ్ నీది", అడి గాడు రామారావు, నన్ను, నేను మా హాస్టల్ మెస్సు లోకి ఎంటర్ కాంగానే.

చిన్నీ వాళ్ళ చంద్రత్త!

"చిన్నీ ! నీ పెళ్ళికి చంద్రత్త వాళ్ళు రావట్లేదట , ఇందాక నువ్వు షాపింగ్ కి వెళ్ళినప్పుడు , మావ ఫోన్ చేశారు, చంద్రత్త కి కొంచెం ఒంట్లో బాలేదట. " అన్నారు నాన్న.

దేశం కానీ దేశంలో , బ్రతుకు చక్రమాగితే!

నిజామాబాద్ కి చెందిన నర్సింలూ కన్నా, నా సహోద్యోగి సీటెల్ లో ఒకప్పుడు. మనిషి చాల చలాకీగా, ఆరోగ్యంగా మరియు క్రీడాకారుల కుండే దేహదారుఢ్యంతో వుండే వాడు. కమా వాళ్ళు ఆడే సరదా క్రికెట్ కి, నాయకుడు కూడా...

నాకు వున్నాయి, పొలమారిన జ్ఞాపకాలు!

మా అక్క కూతురి పెళ్లి గత నవంబరు నెలలో జరిగింది. ఆ పెళ్ళిలో నా చిన్ననాటి సహాధ్యాయిని నన్ను కలిసి, కిరణు ! నాకు నీ పిల్లల్ని చూపించు అని అడిగింది. నేను కాస్త దూరంలో వున్న నా కూతుర్లని పిలిచి, నా...

పిన్ని అనబడే వరలక్ష్మి గారు, అనే పిచ్చి రాముడి కథ!

మన పిచ్చి రాముడు గారు రాసిన, 'అమ్మ గురించి' చదవగానే, ఆయన్ని ఆయన ఒక అమాయకుడి గా చిత్రీకరించు కొని, వాళ్ళ అమ్మ గారు "నా పిచ్చి తండ్రి" అని ఎలా పిలుచుకునేదో, ఎలా కాపాడుకొని కడుపులో దాచుకొనేదో అని రాసిన...

నెల్లూరు ట్రంక్ రోడ్డు నందలి నా ‘జాతక’ కథ!

ఆ రోజు, ఒంగోల్లో ఏదో పెళ్లి ఉందని, వారం రోజులు కని, మా ఆవిడ బయలు దేరుతూంటే, ఆవిణ్ణి, రైలు ఎక్కించి, ట్రంకు రోడ్డుకొచ్చాను.

నేను, నా ఉషాయణం!

ఈ మధ్య ఒక కథ చదివా, అది అచ్చు నా కథే, నా కథే కాదు మీ అందరి కథే. ఆ కథ ప్రేరణతోనే ఈ కథ చెబుతున్నా. నేను మరియు ఉషా, ఒకటో తరగతి నుండి ఏడో తరగతి వరకూ క్లాస్ మేట్స్. బాగా తెల్లగా, చలాగ్గా అచ్చు మన హీరోయిన్...

అతిధి దర్శనాలు

అధ్యాయాలు

హర్షణీయం సభ్యత్వం కొరకు మీ ఈమెయిల్.

ధన్యవాదములు

>