ఈ సారి, హర్షాతిధ్యం శీర్షికన, శ్రీ భాస్కర్ రామి రెడ్డి గారి, బ్లాగ్ పరిచయం చేస్తున్నాం. ఆయన, గత పది సంవత్సరాలుగా తన బ్లాగ్ ను చక్కటి, చిక్కటి తెలుగులో, ‘హృదయస్పందనల చిరుసవ్వడి’ పేరు తో నిర్వహిస్తున్నారు. ఆయన బ్లాగ్ కి లింకుని క్రింద ఇవ్వడం జరిగింది. హర్షణీయం పాఠకులకి, ఒక మంచి అనుభూతిని వారి రచనలు తప్పకుండా మిగులుస్తాయి.
బ్లాగ్ లింక్ :
http://chiruspandana.blogspot.com/2015/10/blog-post_8.html?‘పిల్లలని కనాలంటే’ అనే పేరుతో తన బాల్యపు మధుర స్మృతులు మనకు వివరిస్తూ ఆయన వ్రాసిన, కథ ఆడియో రూపంలో మీకందిస్తున్నాము.
అడిగిన తడవునే, తన అనుమతినిచ్చిన, భాస్కర్ రామి రెడ్డి గారికి , మా హృదయ పూర్వక కృతజ్ఞతలు.
Leave a Reply