‘వంశీ’ గారి కథ ‘శంకర్రావ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్’

ఈ వారం ‘కథా నీరాజనం’ లో సుప్రసిద్ధ సినీ దర్శకులు , కథా రచయిత , వంశీ గారి ‘ శంకర్రావు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ‘ అనే కథను పరిచయం చేస్తున్నాం. ఆడియోలో ముందుగా హర్షా, గిరి, ఇంకో మిత్రుడు బాలాజీ, వంశీ గారి రచనల గురించి. ప్రత్యేకంగా ఈ కథ పై తమ అభిప్రాయాలను తెలియచేయడం జరుగుతుంది, ఈరోజున మనకున్న గొప్ప తెలుగు కథారచయితల్లో నిస్సందేహంగా వంశీ గారొకరు. ఆయనదైన ట్రేడ్ మార్క్ హాస్యంతో, అతిసుందరమైన … Continue reading ‘వంశీ’ గారి కథ ‘శంకర్రావ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్’