సుప్రసిద్ధ సినీ దర్శకులు వంశీ గారి కథ ‘ఏకాదశి చంద్రుడు’

హర్షణీయానికి స్వాగతం. ఈరోజు ‘కథా నీరాజనం’ శీర్షికన, ఏకాదశి చంద్రుడు అనే కథ మీరు వినబోతున్నారు. ఈ కథ వంశీ గారు ‘ ఖచ్చితంగా నాకు తెలుసు’ అనే కథా సంపుటి నించి స్వీకరించ బడింది. కథలోకెళ్లే ముందర వంశీ గారి గురించి ఓ రెండు మాటలు. వంశీ గారు ఎంత గొప్ప సినీ దర్శకుల్లో, అంత గొప్ప కథారచయిత కూడా. నేను చూసిన వంశీ గారి మొదటి సినిమా ‘సితార’. ఆ సినిమాలో వంశీ గారి … Continue reading సుప్రసిద్ధ సినీ దర్శకులు వంశీ గారి కథ ‘ఏకాదశి చంద్రుడు’