‘మునికాంతపల్లి కతలు ‘ – సోలోమోన్ విజయ కుమార్ గారితో హర్షణీయం.

&

మునికాంతపల్లి కథలు ‘ – సోలోమోన్ విజయ కుమార్ గారితో హర్షణీయం.

ఒకే కథాసంకలనం లో 23 చిట్టి పొట్టి కతలు –

విఫలమైన ప్రేమ
సఫలమైన ప్రేమ
చిన్న చిన్న ఆనందాలూ
చిన్నతనాన్ని గుర్తు చేసే అందమైన స్నేహాలూ , అనుబంధాలూ
షాక్ ఇచ్చే ట్విస్టెడ్ ముగింపులు కొన్నీ, ఓపెన్ ఎండెడ్ బుర్ర తొలిచేసే ముగింపులు,
కొన్ని వ్యర్థాభరిత జీవితాలు , కొన్ని ఉత్సాహాన్నిచ్చే ముగింపులూ
ఒక్కోసారి నడిపిస్తూ , ఒక్కోసారి అడ్డుతగిలే మతమూ
అర్ధమయ్యే గొప్ప తాత్వికత
ఇవన్నీ –
ఇంతకు ముందెన్నడూ మనం చవిచూడని ఒక కొత్త నేపథ్యంలో , రచయిత తాను ఎక్కడా పాఠకుడికి , పాత్రల మధ్య అడ్డం రాకుండా , ఒక గుడి గోపురంలా ఊరంతా జరిగేది చూసి, మనకు బుర్రకు పట్టేటట్టు అందించడం….. మునికాంతపల్లి కతలు.

రచయిత సోలోమోన్ విజయకుమార్ గారితో హర్షణీయం ఇంటర్వ్యూ ఈ ఎపిసోడ్ లో వినండి.

పుస్తకం కొనడం కోసం : https://www.telugubooks.in/products/munikanthapalli-kathalu

Thank you Vijayakumar Garu for producing such lovely piece of work.

సభ్యత్వం నమోదు:

432followers
147Followers
554Comments
125Loves
35 
54 
44subscribe

Leave a Reply

అతిధి దర్శనాలు

అధ్యాయాలు

హర్షణీయం సభ్యత్వం కొరకు మీ ఈమెయిల్.

ధన్యవాదములు

హర్షణీయం సభ్యత్వం కొరకు మీ ఈమెయిల్.

432followers
147Followers
554Comments
125Loves
35 
54 
44subscribe