Apple PodcastsSpotifyGoogle Podcasts

సుప్రసిద్ధ కథకులు , దర్శకులు, వంశీ గారి తో హర్షణీయం!

సుప్రసిద్ధ కథకులు , దర్శకులు వంశీ గారి రచనా జీవితం గురించి తెలుసుకోడానికి, హర్షణీయం టీం ఆయనను కలవడం జరిగింది. ఇంటర్వ్యూలో పాల్గొని తమ రచనా అనుభవాలను , అభిప్రాయాలను పంచుకున్నందుకు వంశీ గారికి హృదయ పూర్వక కృతజ్ఞతలు. ఇంటర్వ్యూ కి తమ తోడ్పాటు నందించిన శ్రీ వాసిరెడ్డి నవీన్ గారికి ధన్యవాదాలు.


వంశీ గారు రాసిన ‘ఆకు పచ్చని జ్ఞాపకం ‘ కొనడానికి
https://www.telugubooks.in/products/aakupachani-gnaapakam?_pos=15&_sid=2844ef7ef&_ss=r


‘వంశీ కి నచ్చిన కథలు’ కొనడానికి –
https://www.telugubooks.in/products/vamsee-ki-natchina-kathalu?_pos=13&_sid=2844ef7ef&_ss=r

హర్షణీయం కు సబ్ స్క్రైబ్ చెయ్యడానికి –
harshaneeyam@gmail.com కు మెయిల్ లేదా ‘77807 43545 ‘ అనే నెంబర్ కి వాట్సాప్ మెసేజ్ పంపించండి .
సాటిఫై యాప్ లో వినాలంటే –
http://bit.ly/harshaneeyam (Harshaneeyam on Spotify)
ఆపిల్ ఐట్యూన్స్ లో వినాలంటే –
http://apple.co/3qmhis5 (Harshaneeyam on Apple. Podcast).

ఈ ఇంటర్వ్యూ రెండు భాగాలుగా పబ్లిష్ చెయ్యడం జరుగుతోంది.

“సుప్రసిద్ధ కథకులు , దర్శకులు, వంశీ గారి తో హర్షణీయం!” కి 2 స్పందనలు

  1. సుప్రసిద్ధ రచయిత దర్శకులు వంశీ గారి తో ఇంటర్వ్యూ అందించిన మీకు చాల Thanks. ఆయన చెప్పిన ఒక విషయం.. ఏమీ చేసినా మనసు తో చెయ్యాలి అనేది చాలా గొప్ప గా వుంది.
    బాపు గారితో, ilayaraaja గారి తో ఆయన experiences చాల చక్కగా వివరించారు.

    మంచి ఇంటర్వ్యూ అందించిన మీ అందరికీ మరొక సారి థాంక్స్.

Leave a Reply