‘వేలుపిళ్లై రామచంద్ర రావు గారు’ హర్షణీయం తో !

&

ఈ ఎపిసోడ్ లో సుప్రసిద్ధ కథకులు , ‘వేలుపిళ్లై’ రామచంద్ర రావు గారితో హర్షణీయం ఇంటర్వ్యూ వినండి. అరవై ఏళ్ల రచనా జీవితంలో , పదంటే, పదే కథలు రాసారు రావు గారు. అన్నీ కథలు తెలుగు పాఠకులకు అత్యంత సుపరిచితాలు.

ఎక్కువ కథలు , నీలగిరి టీ ఎస్టేట్స్, నేపధ్యంగా రాసినవి. అక్కడ అసిస్టెంట్ మేనేజర్ గారి చేరి, చైర్మన్ గా రిటైర్ అయ్యిన రామచంద్ర రావు గారు, ఆంధ్రా, మైసూరు స్టేట్ టెన్నిస్ ఛాంపియన్ కూడా.

ఈ ఇంటర్వ్యూలో ఆయన తన కథల గురించి ఎన్నో ఆసక్తి కరమైన విషయాలు పంచుకోడం జరిగింది. ఇంటర్వ్యూలో హర్షణీయం తో బాటూ, పాత్రికేయులు శ్రీ తాడి ప్రకాష్ గారు, రామచంద్ర రావు గారి సోదరులు , జగన్నాధ భూపతిగారు కూడా పాల్గొన్నారు.

ఇంతకు ముందు ఎపిసోడ్స్ , రామచంద్ర రావు గారి రచనలపై ‘శ్రీ ముళ్ళపూడి వెంకట రమణ ‘ గారి అభిప్రాయం , ‘ఏనుగుల రాయి’ కథ కింద లింక్స్ లో చూడొచ్చు.

మార్చి నెలలో ‘అన్వీక్షికి’ పబ్లిషర్స్ ద్వారా ‘వేలుపిళ్లై’ కథాసంపుటం కొత్త ఎడిషన్ మీ ముందుకు రాబోతోంది.

కథను –

‘గానా’ (Ganaa) ద్వారా వినాలంటే –https://gaana.com/podcast/harshaneeyam-season-1
(Harshaneeyam on Gaana app)

స్పాటిఫై యాప్ లో వినాలంటే –http://bit.ly/harshaneeyam
(Harshaneeyam on Spotify)

ఆపిల్ ఐట్యూన్స్ లో వినాలంటే –http://apple.co/3qmhis5
(Harshaneeyam on Apple. Podcast)

ప్రసిద్ధ రచయితల కథలు:

హర్షణీయం టీంతో ప్రసిద్ధ రచయితల సంభాషణలు:

సభ్యత్వం నమోదు:

602followers
522Followers
71Subscribers
640Comments
211Loves
35 
54 
72subscribe

Leave a Reply

అతిధి దర్శనాలు

అధ్యాయాలు

హర్షణీయం సభ్యత్వం కొరకు మీ ఈమెయిల్.

ధన్యవాదములు

హర్షణీయం సభ్యత్వం కొరకు మీ ఈమెయిల్.

602followers
522Followers
71Subscribers
640Comments
211Loves
35 
54 
72subscribe
హర్షణీయం

FREE
VIEW