కే. సభా గారి కథారచన పై మధురాంతకం నరేంద్ర గారి సమీక్ష

కె.సభా (జూలై 11923 – నవంబరు 41980రాయలసీమలో కథా రచనను తొలినాళ్ళలో ప్రారంభించి ఆ రుచిని తెలుగు పాఠకలోకానికి దశాబ్దాలపాటు పంచిన బహుముఖ ప్రజ్ఞాశాలి.జాతీయోద్యమ చైతన్యంతో జీవితానుభవాలను, ఆదర్శాలను తన రచనా మూలాలుగా అందించిన దార్శనికుడు. కథా రచయితగా, నవలాకారుడిగా, కవిగా, గేయకర్తగా, బాలసాహిత్య నిర్మాతగా, సంపాదకునిగా, జానపద గేయ సంకలనకర్తగా, ప్రచురణకర్తగా కె.సభా విస్తారమైన సాహిత్య కృషిని చేశారు.

సుప్రసిద్ధ రచయిత మధురాంతకం నరేంద్ర గారు సభా గారి కథా రచనపై చేసిన సమీక్ష ఈ ఎపిసోడ్లో. నరేంద్ర గారికి కృతజ్ఞతలు.

సభా గారి కథలు చదవడానికి – https://kathanilayam.com/writer/549?Story_page=2

కథను –

‘గానా’ (Ganaa) ద్వారా వినాలంటే –https://gaana.com/podcast/harshaneeyam-season-1
(Harshaneeyam on Gaana app)

స్పాటిఫై యాప్ లో వినాలంటే –http://bit.ly/harshaneeyam
(Harshaneeyam on Spotify)

ఆపిల్ ఐట్యూన్స్ లో వినాలంటే –http://apple.co/3qmhis5
(Harshaneeyam on Apple. Podcast)

ప్రసిద్ధ రచయితల కథలు:

హర్షణీయం టీంతో ప్రసిద్ధ రచయితల సంభాషణలు:

సభ్యత్వం నమోదు:

744followers
1,430Followers
166Subscribers
674Comments
253Loves
343 
54 
102subscribe

Leave a Reply

అతిధి దర్శనాలు

అధ్యాయాలు

హర్షణీయం సభ్యత్వం కొరకు మీ ఈమెయిల్.

ధన్యవాదములు

హర్షణీయం సభ్యత్వం కొరకు మీ ఈమెయిల్.

744followers
1,430Followers
166Subscribers
674Comments
253Loves
343 
54 
102subscribe
హర్షణీయం

FREE
VIEW