‘వనవాసి’ : 6-10 భాగాలు

&
This image has an empty alt attribute; its file name is bibhuthi-aranyak-vanavasi-1024x571.jpeg

1930 దశకంలో, బిభూతి భూషణ్ బందోపాధ్యాయ తన స్వీయానుభవాల ఆధారంగా రాసిన ‘ అరణ్యక్’ పర్యావరణం పై వచ్చిన అత్యుత్తమమైన నవలల్లో ఒకటి. దీనిని తెలుగులోకి ‘వనవాసి’ అనే పేరుతో సూరంపూడి సీతారాం గారు అనువదించారు. హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ఈ పుస్తకాన్ని ప్రచురించింది హర్షణీయం , హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వారి సౌజన్యంతో ఈ నవల ను శబ్ద-రూపకంగా మీకందిస్తున్నాము.

వనవాసి ధారావాహిక 6 నించి 10 భాగాలు ఈ వారం పాడ్కాస్ట్ చెయ్యడం జరుగుతోంది.

ఈ నవల మొత్తం నలభై ఐదు భాగాలుగా హర్షణీయంలో పాడ్కాస్ట్ చెయ్యబడుతుంది రాబోయే రెండు నెలలలో.

తెలుగు రాష్ట్రాలలో పర్యావరణం సమస్యలు , అటవీ ప్రాంత ప్రజల సమస్యలు వాటిపై పని చేస్తున్న పర్యావరణ కార్యకర్తల, ప్రముఖులతో హర్షణీయం జరిపిన సంభాషణలు కూడా ఈ రూపకంలో భాగంగా ప్రసారం చేయబడతాయి.

ఈ వారం సుప్రసిద్ధ రచయిత పర్యావరణ వేత్త పతంజలి శాస్త్రి గారు ఆదివాసీ జీవితాలు వారి సమస్యల గురించి మనకు వివరిస్తారు. వారికి కృతజ్ఞతలు.

పుస్తకం కొనడానికి – https://hyderabadbook

కథను –

‘గానా’ (Ganaa) ద్వారా వినాలంటే –https://gaana.com/podcast/harshaneeyam-season-1
(Harshaneeyam on Gaana app)

స్పాటిఫై యాప్ లో వినాలంటే –http://bit.ly/harshaneeyam
(Harshaneeyam on Spotify)

ఆపిల్ ఐట్యూన్స్ లో వినాలంటే –http://apple.co/3qmhis5
(Harshaneeyam on Apple. Podcast)

ప్రసిద్ధ రచయితల కథలు:

హర్షణీయం టీంతో ప్రసిద్ధ రచయితల సంభాషణలు:

సభ్యత్వం నమోదు:

658followers
715Followers
105Subscribers
645Comments
239Loves
100 
54 
72subscribe

Leave a Reply

అతిధి దర్శనాలు

అధ్యాయాలు

హర్షణీయం సభ్యత్వం కొరకు మీ ఈమెయిల్.

ధన్యవాదములు

హర్షణీయం సభ్యత్వం కొరకు మీ ఈమెయిల్.

658followers
715Followers
105Subscribers
645Comments
239Loves
100 
54 
72subscribe
హర్షణీయం

FREE
VIEW