Apple PodcastsSpotifyGoogle Podcasts

పతంజలి శాస్త్రి గారి కి జీవిత సాఫల్య పురస్కారం !

అప్పాజోస్యుల విష్ణుభొట్ల కందాళం ఫౌండేషన్ (అజో – విభో – కందాళం ) 29 వ వార్షిక సందర్భంగా శ్రీ తల్లావజ్ఝల పతంజలి శాస్త్రి గారికి, ఆయన చేసిన సాహితీ కృషికి గుర్తింపుగా. ప్రతిభామూర్తి జీవితకాల సాధన పురస్కారాన్ని (PRATIBHAMURTHY LIFE TIME ACHIEVEMENT AWARD) జనవరి 9 వ తారీఖు 2021 న, కాకినాడలో ప్రదానం చేస్తున్నారు. ఈ సందర్భంగా శ్రీ నండూరి రాజగోపాల్ గారు పతంజలి శాస్త్రి గారిపై ఆంధ్రజ్యోతి దిన పత్రిక కై రాసిన వ్యాసం ఇక్కడ మీరు చదవ వచ్చు. శ్రీ రాజగోపాల్ గారికి ఈ వ్యాసం ప్రచురించడానికి అనుమతినిచ్చినందుకు కృతజ్ఞతలు.

Leave a Reply