‘సద్గతి’ – మధురాంతకం నరేంద్ర గారు

&

రచయిత తన రచనా వ్యాసంగాన్ని నలభై ఆరేళ్ళ క్రితం ప్రారంభించారు. వారిది సాహిత్య కుటుంబం. వారి తండ్రి గారు మధురాంతకం రాజారామ్ గారు , సోదరుడు మహేంద్ర గారు కూడా సుప్రసిద్ధ తెలుగు కథా రచయితలు.ఇది గాక , ఆయన ఆంగ్ల సాహిత్యంలో పరిశోధన చేసి , అధ్యాపక వృత్తిలో ప్రవేశించి, నలభై ఏళ్ల పైన, వేలమంది విద్యార్థులకి విద్యా దానం చేశారు.మన సమాజంలో, మన వ్యక్తిత్వాలలో వుండే వైచిత్రిని , అనేక రకాలైన సంఘర్షణలని అతి సుతారమైన తనదైన శైలిలో , అత్యంత సహజంగా చిత్రీకరించడమే ఆయన రచనలలో వుండే ప్రత్యేకత.ఒక సకారాకాత్మకమైన మార్పు , కథ చదివే ప్రతి వ్యక్తిలో, తద్వారా మన సమాజంలో తీసుక రావాలని నిరంతరమూ కృషి చేసే హాలికుడాయన.అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘కథ’ అవార్డు తో బాటూ ఎన్నో పురస్కారాలు అందుకున్నారాయన, ఈ ప్రయాణంలో.

ఈ కథ కు ఆడియో అందించింది శ్రీమతి స్వాతి గారు . వారికి నరేంద్ర గారికి హర్షణీయం కృతజ్ఞతలు తెలుపుకుంటోంది.స్వాతి గారి యూట్యూబ్ ఛానల్ లో మీరు మరిన్ని తెలుగు కథలు వినవచ్చు. https://www.youtube.com/c/SwathiPantula

కథను –

‘గానా’ (Ganaa) ద్వారా వినాలంటే –https://gaana.com/podcast/harshaneeyam-season-1
(Harshaneeyam on Gaana app)

స్పాటిఫై యాప్ లో వినాలంటే –http://bit.ly/harshaneeyam
(Harshaneeyam on Spotify)

ఆపిల్ ఐట్యూన్స్ లో వినాలంటే –http://apple.co/3qmhis5
(Harshaneeyam on Apple. Podcast)

ప్రసిద్ధ రచయితల కథలు:

హర్షణీయం టీంతో ప్రసిద్ధ రచయితల సంభాషణలు:

సభ్యత్వం నమోదు:

744followers
1,430Followers
166Subscribers
674Comments
253Loves
343 
54 
102subscribe

Leave a Reply

అతిధి దర్శనాలు

అధ్యాయాలు

హర్షణీయం సభ్యత్వం కొరకు మీ ఈమెయిల్.

ధన్యవాదములు

హర్షణీయం సభ్యత్వం కొరకు మీ ఈమెయిల్.

744followers
1,430Followers
166Subscribers
674Comments
253Loves
343 
54 
102subscribe
హర్షణీయం

FREE
VIEW