‘కూటి ఋణం’ అవినేని భాస్కర్ గారి అనువాద కథపై సమీక్ష

ప్రసిద్ధ తమిళ రచయిత జెయమోహన్ గారి తమిళ కథ సోట్ఱు కణక్కు , ‘కూటి ఋణం’ అనే పేరుతో అవినేని భాస్కర్ గారు చక్కగా అనువదించారు. ఈ ఎపిసోడ్ లో, చాలా కాలంగా హర్షణీయం పాడ్కాస్ట్ ని ఫాలో అవుతున్న అర్చన గారు ఈ కథపై తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తారు. అర్చన గారు సాఫ్ట్వేర్ రంగంలో పని చేస్తారు. తెలుగు ఇంగ్లీష్ కథాసాహిత్యం పై ఆసక్తి వుంది.

ఈ కథ ఈమాట వెబ్ మ్యాగజైన్ లో ప్రచురింపబడింది. కింది లింక్ వుపయోగించి కూటి ఋణం కథను చదువుకోవచ్చు.

https://bit.ly/avineni

*హర్షణీయం పాడ్కాస్ట్ గురించి మీ అభిప్రాయాన్ని ఈ క్రింది ఫార్మ్ ద్వారా మాకు తెలియ చేయండి. మీ అభిప్రాయం మాకు చాలా విలువైనది. ( feedback form) –

https://bit.ly/3NmJ31Y

Leave a Reply