గుంటూరు జిల్లాకి చెందిన శ్రీసుధ మోదుగు, వైద్యరంగంలో పనిచేస్తున్నారు. జమైకాలో నివాసం. ‘అమోహం’, ‘విహారి’, వీరి కవితా సంకలనాలు. రెక్కల పిల్ల, డిస్టోపియా అనే కథాసంపుటాలను ప్రచురించారు. ‘అంతర్హిత’ అనే నవల ఈ మధ్యనే విడుదల అయింది.
‘డిస్టోపియా’ కొనడానికి కింది లింక్ ఉపయోగించండి.
Leave a Reply