Apple PodcastsSpotifyGoogle Podcasts

‘రామగ్రామ నుంచి రావణలంక దాకా’ రచయిత సీతారామరాజు గారితో పరిచయం.

రామగ్రామ నుంచి రావణలంక దాకా’ నవల రచయిత సీతారామ రాజు గారి సొంత వూరు, పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయి గూడెం. రియల్ ఎస్టేట్ రంగంలో వున్నారు. నివాసం హైదరాబాద్. ఆరు వారాల క్రితమే రిలీజ్ అయిన ఈ నవల 800 ప్రతుల మించి అమ్మకాలు సాధించి పాఠకుల విశేష ఆదరణకు నోచుకుంది.

పుస్తకం కొనడానికి కింది లింక్ ఉపయోగించండి –

https://amzn.to/3EoRIMn

Harshaneeyam on apple podcast

https://apple.co/3K1vMdw

Leave a Reply