Apple PodcastsSpotifyGoogle Podcasts

సాహిత్యంలో కృత్రిమ మేధ (Artificial Intelligence) – వి బి సౌమ్య గారు.

ఈ ఎపిసోడ్ లో సంభాషించిన  వి.బి. సౌమ్య గారు  Natural Language Processing (NLP) లో  PhD చేసారు. ప్రస్తుతం కెనడాలోని  నేషనల్ రీసెర్చ్ కౌన్సిల్‌లో పని చేస్తున్నారు. అనువాదకురాలు, రచయిత. 

కొండపల్లి కోటేశ్వరమ్మ గారి ఆత్మకథ “నిర్జన వారధి” ని “ది షార్ప్ నైఫ్ ఆఫ్ మెమరీ” గా ఆంగ్లంలోకి – సత్యజిత్ రే వ్రాసిన Our Films, Their Films ను తెలుగులోకి అనువదించారు. pustakam.net అనే వెబ్సైటు నిర్వహిస్తున్నారు. ఈ సంభాషణలో భాగంగా, తాను రాసిన పుస్తకాల గురించి,  సాహిత్యంలో ‘Artificial Intelligence’  వాడకం గురించి, చాట్ జీపీటీ , Machine translation గురించి సౌమ్య గారు మాట్లాడారు. 

నిర్జన వారధి ఇంగ్లీష్ అనువాదం కొనడానికి (  The sharp Knife of Memory) – 

https://bit.ly/3qxrV02

ఈ సంభాషణలో ప్రస్తావించిన కొన్ని విషయాలగురించి అదనంగా తెలుసుకోడానికి – 

1.AI పై తెలుగులో వ్యాసం – 

https://bit.ly/teluguAI

2.About Toda buffalo vocabulary

3.Using AI to enhance Icelandic language

https://bit.ly/3MKTNp6

*హర్షణీయం పాడ్కాస్ట్ గురించి మీ అభిప్రాయాన్ని ఈ క్రింది ఫార్మ్ ద్వారా మాకు తెలియ చేయండి. మీ అభిప్రాయం మాకు చాలా విలువైనది. ( feedback form) –

https://bit.ly/3NmJ31Y

Leave a Reply