ప్రకాశం జిల్లాకు చెందిన ఆదినారాయణ గారు ఆంధ్రా యూనివర్సిటీ ఫైన్ ఆర్ట్స్ డిపార్ట్మెంట్ లో ప్రొఫెసర్ గా పని చేసి రిటైర్ అయ్యారు. గత నాలుగు దశాబ్దాలుగా ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలు సందర్శించి, తన యాత్రల గురించి పుస్తకాలను రాస్తున్నారు. భారతదేశం అంతా తన కాలినడకన తిరిగి ‘భ్రమణ కాంక్ష’ అనే పుస్తకాన్ని ప్రచురించారు. ఆరు ఖండాలలోని ముప్ఫయి ఐదు దేశాలలో తిరిగి ‘భూ భ్రమణ కాంక్ష’ అనే పుస్తకాన్ని రాసారు. తెలుగులో మొదటి యాత్రా సాహిత్యం గా ప్రసిద్ధికెక్కిన ‘కాశీ యాత్రా చరిత్ర’ ను ఆధునీకరించి ప్రచురించారు.
ఎపిసోడ్ లో ముందుగా రచయిత సోలోమోన్ విజయకుమార్ గారు ఆదినారాయణ గారి గురించి మాట్లాడతారు.
ఆదినారాయణ గారి పుస్తకాలు కొనడానికి –
ఆదినారాయణగారి పై తాడి ప్రకాష్ గారు రాసిన వ్యాసం
*హర్షణీయం పాడ్కాస్ట్ గురించి మీ అభిప్రాయాన్ని ఈ క్రింది ఫార్మ్ ద్వారా మాకు తెలియ చేయండి. మీ అభిప్రాయం మాకు చాలా విలువైనది. ( feedback form) –
*ఆపిల్ లేదా స్పాటిఫై ఆప్ లను కింది లింక్ సాయంతో ఆప్ డౌన్లోడ్ చేసి , ఫాలో బటన్ ను నొక్కి, కొత్త ఎపిసోడ్ లను ఉచితంగా డౌన్లోడ్ చేసుకోండి –
స్పాటిఫై (Spotify )యాప్ –http://bit.ly/harshaneeyam
ఆపిల్ (apple podcast) పాడ్కాస్ట్ –http://apple.co/3qmhis5
*మమ్మల్ని సంప్రదించడానికి harshaneeyam@gmail.com కి మెయిల్ చెయ్యండి.
Leave a Reply