Apple PodcastsSpotifyGoogle Podcasts

కథ – యంత్ర విజయం : వీబీ సౌమ్య గారు

ఈ ఎపిసోడ్ లోని కథ ‘యంత్ర విజయం’ రాసింది, వి.బి. సౌమ్య గారు.   Natural Language Processing (NLP) లో  PhD చేసారు. ప్రస్తుతం కెనడాలోని  నేషనల్ రీసెర్చ్ కౌన్సిల్‌లో పని చేస్తున్నారు. అనువాదకురాలు, రచయిత.  జులై నెల – సంచిక వెబ్ మ్యాగజైన్ లో ప్రచురించారు.

కథను చదువుకోడానికి వెబ్ లింక్ – షో నోట్స్ లో వుంది.

https://bit.ly/yantrav

కృత్రిమ మేధ అంటే?

https://bit.ly/AItelugu

కర్బన పాదముద్రలంటే?

https://bit.ly/carbonfprint

*హర్షణీయం పాడ్కాస్ట్ గురించి మీ అభిప్రాయాన్ని ఈ క్రింది ఫార్మ్ ద్వారా మాకు తెలియ చేయండి. మీ అభిప్రాయం మాకు చాలా విలువైనది. ( feedback form) –

https://bit.ly/3NmJ31Y

*ఆపిల్ లేదా స్పాటిఫై ఆప్ లను కింది లింక్ సాయంతో ఆప్ డౌన్లోడ్ చేసి , ఫాలో బటన్ ను నొక్కి, కొత్త ఎపిసోడ్ లను ఉచితంగా డౌన్లోడ్ చేసుకోండి –

స్పాటిఫై (Spotify )యాప్ –http://bit.ly/harshaneeyam

ఆపిల్ (apple podcast) పాడ్కాస్ట్ –http://apple.co/3qmhis5

*మమ్మల్ని సంప్రదించడానికి harshaneeyam@gmail.com కి మెయిల్ చెయ్యండి.

Leave a Reply