Apple PodcastsSpotifyGoogle Podcasts

హర్షణీయం గురించి!

ఈ వెబ్సైటు / పాడ్కాస్ట్ ద్వారా భారతీయ కథా సాహిత్యాన్ని పాఠకులకు దగ్గరగా తీసుక రావాలని, మా ఆకాంక్ష.

హర్షణీయం‘ లో ‘ప్రసిద్ధ కథకులు ‘ . అనే శీర్షిక ద్వారా మేము కథా ప్రపంచంలోని గొప్ప రచయితలని వారి రచనల ద్వారా మీకు పరిచయం చేయాలనే ప్రయత్నం చేస్తున్నాము. ‘సంభాషణలు‘ అనే శీర్షిక క్రింద, ప్రసిద్ధ కథా రచయితలతో జరిగిన సంభాషణలు పొందుపరచాము, అలాగే కొన్ని కథాసమీక్షలు కూడా. కథలను ప్రచురించడానికి, ఇంటర్వ్యూలకు సహకరిస్తున్న రచయితలకు హృదయపూర్వక కృతజ్ఞతలు. అలానే ఇతర భాషల్లోంచి వచ్చిన తెలుగు అనువాద కథలు,  ఇంగ్లీష్ లో రచయితలతో చేసిన సంభాషణలు (‘English Interviews’) కూడా పొందుపరిచాము.

హర్షణీయం వెబ్సైటు ని మొదలు పెట్టినప్పుడు , నా జీవితంలోంచి నేను తీసి రాసిన కథలన్నీ ‘హర్ష కథలు ‘ కింద ప్రచురించాము.

వెబ్సైటు చక్కగా డిజైన్ చేసి ఇచ్చిన మిత్రుడు హర్ష దేవులపల్లి కి, లోగో ని ఆకర్షణీయంగా డిజైన్ చేసి ఇచ్చిన మిత్రుడు నరేష్ కి కృతజ్ఞతలు.కథల ఎంపిక లో, సంకలనాల ఎంపికలో , ఎన్నో విలువైన సూచనలిస్తున్న, శ్రీయుతులు పతంజలి శాస్త్రి గారికి , మధురాంతకం నరేంద్ర గారికి, వాసిరెడ్డి నవీన్ గారికి, ఛాయా కృష్ణమోహన్ గారికి, మందలపర్తి కిషోర్ గారికి, నవోదయా పబ్లికేషన్స్ సారధులు , సాంబశివరావు గారికి , కోటేశ్వరరావు గారికి, వెంకట శిద్ధారెడ్డి గారికి, మహి గారికి, ‘నల్లగొండ’ మల్లికార్జున్ గారికి కృతజ్ఞతలు..అందుబాటులో లేని కొన్ని కథా సంకలనాల, కథల కాపీలను , హర్షణీయంకు అందిస్తున్న అనిల్ బత్తుల గారికి, పల్లవి వెంకట నారాయణ గారికి , కథానిలయం సుబ్బారావు గారికి,మనసు రాయుడు గారికి, మోదుగుల రవికృష్ణ గారికి కృతజ్ఞతలు.

హర్షణీయం ’ ని మీరిప్పుడు ‘ గానా’ ‘ఆపిల్ ఐట్యూన్స్‘ ద్వారా , ‘స్పాటిఫై‘ ద్వారా వినవచ్చు.

అలాగే ‘ఫేస్ బుక్ ‘ , ట్విట్టర్’ లేదా ‘ఇంస్టాగ్రామ్‘ ద్వారా అనుసరించవచ్చు.

మమ్మల్ని మెయిలు ద్వారా సంప్రదించ తలచుకుంటే, మీరు ‘ harshaneeyam@gmail.com ‘ ద్వారా సంప్రదించవచ్చు.

– మీ హర్ష.

హర్షణీయ – ప్రపంచం

Disclaimer : The views and opinions expressed by Interviewees in interivews conducted by Harshaneeyam website / Podcast are those of the Interviewees and do not necessarily reflect the official policy or position of Harshaneeyam Website / Podcast. Any content provided by Interviewees is of their opinion and is not intended to malign any religion, ethnic group, club, organization, company, individual or anyone or anything.