-
జలవిద్యుత్ ప్రాజెక్టులు – పర్యావరణ విధ్వంసం!
వనవాసి ధారావాహిక లో భాగంగా , ఇప్పుడు మీరు వినబోయే ఉపన్యాసం , హర్షణీయంలో ఇంతకు ముందు ప్రముఖ పర్యావరణవేత్త శ్రీ హిమాంశు థక్కర్ గారు ఆంగ్లంలో ఇదే విషయంపై చేసిన ప్రసంగం ఆధారంగా వ్రాయబడింది. ఈ ప్రసంగంలో ప్రస్తావించిన అంశాలు – మన దేశంలో హైడ్రో పవర్,, జల విద్యుత్ ఉత్పాదన ఎలా జరుగుతోంది? జల విద్యుచ్ఛక్తి వల్ల ఎలాంటి తీవ్రమైన నష్టాలు , పర్యావరణానికి కలుగుతున్నాయి, ఎందుకు ప్రపంచ వ్యాప్తంగా ప్రభుత్వాలు జల…
-
వనవాసి ధారావాహికలో భాగంగా పర్యావరణంపై ప్రసంగాలు.