-
అల్లం శేషగిరి రావు గారి ‘చీకటి’ – కథ, కథాపరిచయం.
(*కథను ప్రచురించడానికి తమ అనుమతినిచ్చిన శ్రీమతి మాధవి గారికి హర్షణీయం కృతజ్ఞతలు తెలుపుకుంటోంది.) రచయిత అల్లం శేషగిరి రావు గారి గురించి ( 1934 – 2000) – ‘చీకటి’ – అల్లం శేషగిరిరావు గారి ‘అరణ్య ఘోష’ కథాసంకలనం లోనిది. ‘రచన’ మాసపత్రిక లో 1995 లో ప్రచురింపబడ్డ ఈ కథ, ఆయన ఆఖరి రచన. పొలిటికల్ సైన్స్ లో ఎం ఏ పట్టా పుచ్చుకున్న అల్లం శేషగిరి రావు గారు, రైల్వేస్ లో పని…