-
కథ – నిక్కీ (తమిళ మూలం: శ్రీ జయకాంతన్)
నిక్కి అనే ఈ కథకు మూలం ప్రఖ్యాత తమిళ రచయిత జయకాంతన్. తెలుగులోకి అనువదించింది సుప్రసిద్ధ కథా రచయిత మధురాంతకం రాజారాం గారు. 1934 వ సంవత్సరంలో కడలూరు లో జన్మించిన జయకాంతన్ తమిళంలో రెండువందలకు పైగా కథలు , నలభైకి పైగా నవలలు రాశారు. తన సాహితీ కృషికి గుర్తింపుగా జ్ఞానపీఠ్, కేంద్ర సాహిత్య అకాడమీ లాటి అనేక ప్రతిష్టాత్మకమైన అవార్డులు గెలుచుకున్నారు. 2009 వ సంవత్సరంలో భారత ప్రభుత్వం ఈయనకు పద్మభూషణ్ ను ప్రదానం…
-
తిలక్ గారి ‘దేవుణ్ణి చూసిన మనిషి’
తెలుగు వచనా కవిత్వాన్ని తన అద్భుతమైన ప్రతిభతో ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్లిన కవి, శ్రీ దేవరకొండ బాలగంగాధర తిలక్. అతి చిన్న వయసులో , యాభై సంవత్సరాలు కూడా నిండకుండా అయన మరణించడం తెలుగు వారి దురదృష్టం. తిలక్ గారి మరణానంతరం 1968లో ముద్రణ పొందిన తిలక్ కవితల సంపుటి ‘ అమృతం కురిసిన రాత్రి ‘ ఉత్తమ కవితాసంపుటిగా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు 1971 లో పొందింది. ఇదిగాక ఆయన కొన్ని అద్భుతమైన కథలను రచించారు. ఇప్పుడు వినబోయే కథ ‘దేవుణ్ణి…