Apple PodcastsSpotifyGoogle Podcasts

‘తెలుగు కలెక్టివ్’ ఆదిత్య అన్నావఝ్ఝల – సమకాలీన సాహిత్యాన్ని యువతరానికి చేర్చటం గురించి!

సమకాలీన  తెలుగు సాహిత్యాన్నీ పాఠకులకు దగ్గరగా తీసుకరావాలని ఆదిత్య ఆదిత్య అన్నావఝ్ఝల అనే యువకుడు 2020 లో మొదలు పెట్టిన ప్రయత్నం ‘తెలుగు కలెక్టివ్’. ఇంస్టాగ్రామ్ ద్వారా కొత్త పుస్తకాల గురించి పరిచయం చేసే తెలుగు కలెక్టివ్ కి ఈ రోజున పదమూడు వేల కు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఇది కాకుండా, ఒక సంవత్సరం పాటుగా రచయిత పాఠకులతో కలిసేందుకుగా ఇప్పటిదాకా తెలుగు కలెక్టివ్ ద్వారా  అనేక సమావేశాలను హైదరాబాద్ లో  నిర్వహించారు ఆదిత్య. 

ఈ ఎపిసోడ్ లో తెలుగు కలెక్టివ్ లో తన అనుభవాల  గురించి,  చేపట్టబోయే కార్యక్రమాల గురించి ఆదిత్య మనతో మాట్లాడారు. 

షో నోట్స్ లో తెలుగు కలెక్టివ్ ఇంస్టాగ్రామ్, ఫేస్బుక్ అకౌంట్ వివరాలు వున్నాయి. 

ఇంస్టాగ్రామ్ :

https://www.instagram.com/telugu_collective?igsh=MTlheHFqcmJ6bmtrMQ==

ఫేస్ బుక్ :

https://www.facebook.com/adityaannavajjhala?mibextid=ZbWKwL

* For your Valuable feedback on this Episode – Please click the link given below.

https://harshaneeyam.captivate.fm/feedback

Harshaneeyam on Spotify App –https://harshaneeyam.captivate.fm/onspot

Harshaneeyam on Apple App – https://harshaneeyam.captivate.fm/onapple

*Contact us – harshaneeyam@gmail.com

***Disclaimer: The views and opinions expressed by Interviewees in interviews conducted by Harshaneeyam Podcast are those of the Interviewees and do not necessarily reflect the official policy or position of Harshaneeyam Podcast. Any content provided by Interviewees is of their opinion and is not intended to malign any religion, ethnic group, club, organization, company, individual, or anyone or anything.

Leave a Reply

Discover more from Harshaneeyam

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading