Apple PodcastsSpotifyGoogle Podcasts

తెలుగు వారి తమిళ కథలు – ‘తెన్నాటి తెమ్మెర’ కథాసంకలనం గురించి స.వెం. రమేష్ గారితో.

ఈ ఎపిసోడ్ లో శ్రీ. స. వెం. రమేశ్ తాను సేకరించి సంపాదకీయం వహించిన ‘తెన్నాటి తెమ్మెర’ కథాసంకలనాన్ని మనకు పరిచయం చేస్తారు. ఈ కథలన్నీ కూడా తెలుగు మూలాలున్న తమిళ రచయితలు రాసినవి. తమిళ మూల కథలను రమేశ్ గారే తెలుగు లోకి అనువదించారు.

స. వెం. రమేశ్ తెలుగు భాషాభిమాని, తెలుగు భాషా పరిరక్షణ సమితిలో చుఱుకైన సభ్యులు. వీరు వ్రాసిన ప్రళయ కావేరీ కథలు చాలా ప్రసిద్ధి పొందాయి. ప్రస్తుతం పులికాట్ సరస్సుగా వ్యవహరింపబడుతున్న ప్రళయకావేరీ తీరాన రచయిత గడిపిన బాల్యంలోని కొన్ని సన్నివేశాలను రచయిత కథలుగా మలిచి చదువరులకు అందించారు.తెలుగు భాషాలోకంలో అచ్చ తెలుగు పదాల వేట కొనసాగిస్తున్న అన్వేషకుడు, అలుపెరగని భాషాభిమాని.

సవెం రమేష్ గారి తెలుగు భాషోద్యమ కృషి మీద హర్షణీయంలో సంభాషణ –

తెన్నాటి తెమ్మెర పుస్తకం కొనడానికి –

*హర్షణీయం పాడ్కాస్ట్ గురించి మీ అభిప్రాయాన్ని ఈ క్రింది ఫార్మ్ ద్వారా మాకు తెలియ చేయండి. మీ అభిప్రాయం మాకు చాలా విలువైనది. ( feedback form) –

https://bit.ly/3NmJ31Y

*ఆపిల్ లేదా స్పాటిఫై ఆప్ లను కింది లింక్ సాయంతో ఆప్ డౌన్లోడ్ చేసి , ఫాలో బటన్ ను నొక్కి, కొత్త ఎపిసోడ్ లను ఉచితంగా డౌన్లోడ్ చేసుకోండి –

స్పాటిఫై (Spotify )యాప్ –http://bit.ly/harshaneeyam

ఆపిల్ (apple podcast) పాడ్కాస్ట్ –http://apple.co/3qmhis5

*మమ్మల్ని సంప్రదించడానికి harshaneeyam@gmail.com కి మెయిల్ చెయ్యండి.

హర్షణీయంలో ప్రసారం చేసిన ప్రసిద్ధ కథకుల కథలు వినాలంటే కింది లింక్ ఉపయోగించండి.

https://bit.ly/Storycollection

హర్షణీయంలో ప్రసారం చేసిన ప్రసిద్ధ కథకుల సంభాషణలు వినాలంటే కింది లింక్ ఉపయోగించండి.

https://bit.ly/44v7CzW

హర్షణీయంలో ప్రసారం చేసిన వనవాసి నవల అన్ని భాగాలు వినాలంటే కింది లింక్ ఉపయోగించండి

https://bit.ly/vanavasinovel

వనవాసి నవలలో భాగంగా దేశవ్యాప్తంగా పర్యావరణ వేత్తలతో జరిపిన సంభాషణలు వినాలంటే కింది లింక్ ను ఉపయోగించండి.

***Disclaimer: The views and opinions expressed by Interviewees in interviews conducted by Harshaneeyam Podcast are those of the Interviewees and do not necessarily reflect the official policy or position of Harshaneeyam Podcast. Any content provided by Interviewees is of their opinion and is not intended to malign any religion, ethnic group, club, organization, company, individual, or anyone or anything.

Leave a Reply

Discover more from Harshaneeyam

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading